ప్రస్తుతం సంక్రాంతి సినిమాల సందడి ముగిసింది. ఇక కొత్త సినిమాల హడావిడి కోసం ప్రేక్షకులు వెయిటింగ్. కానీ సంక్రాంతి సినిమాల సక్సెస్ చూసాక జనవరి చివరి వారంలో పెద్ద సినిమా లు వచ్చేందుకు మొహం చాటేశాయి కానీ.. చిన్న సినిమాలు మాత్రం బాక్సాఫీసు దగ్గరకు వస్తున్నాయి. వాటిలో ఓం శాంతి శాంతి శాంతిః, త్రిముఖ, ప్రేమకడలి తో పాటుగా విజయ్ సేతుపతి గాంధీ టాక్స్, మయసభ ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే చిత్రాలు - వెబ్ సీరీస్ లు
నెట్ ఫ్లిక్స్
మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 27
టేక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 27
బ్రిడ్జర్జన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29
ఛాంపియన్ (తెలుగు సినిమా) జనవరి 29
ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) జనవరి 30 (రూమర్ డేట్)
మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30
అమెజాన్ ప్రైమ్
ద రెకింగ్ క్రూ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 28
దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30
హాట్ స్టార్
గుస్తాక్ ఇష్క్ (హిందీ మూవీ) - జనవరి 27
సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30
సన్ నెక్స్ట్
పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30
జీ 5
దేవ్కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30




బ్రేకప్ పై తమన్నా హాట్ కామెంట్స్ 

Loading..