Advertisementt

ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ లేదు - చిరు

Mon 26th Jan 2026 10:30 AM
chiranjeevi  ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ లేదు - చిరు
Megastar speech at MSG Event ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ లేదు - చిరు
Advertisement
Ads by CJ

మనశంకర వరప్రసాద్ గారు చిత్ర సక్సెస్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. 

అన్నం అమ్మ సినిమా సక్సెస్ ఎప్పుడు బోర్ కొట్టదు..

వింటేజ్ చిరంజీవి తో పాటు ఆ వింటేజ్ షీల్డ్ లు ఈ సినిమా ద్వారా మళ్లీ చూడటం ఆనందగా ఉంది.

మగపిల్లలయినా , ఆడపిల్లలయినా చిత్ర పరిశ్రమ లోకి వస్తాం అంటే ఎంకరేజ్ చేయాలి.

ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ లేదు..

ఇండస్ట్రీ అద్దం లాంటిది.. మనం ఎలా బిహేవ్ చెస్తామో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది.

ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టయిల్ వారిది..

కొందరు ఔట్ డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వెస్తున్నారు.

ఈ సినిమాను మాత్రం 85 రోజుల్లో అనుకున్న బడ్జెట్ లో చేయగలిగాం..

సంక్రాంతికి అన్ని సినిమాలు విజయవంతం అవటం సంతోషం..

ఈ సినిమా సక్సెస్ అనంతరం కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ ఫీలింగ్  కలిగించాయి. ఈ వయస్సులో కూడా ఎందుకు కష్టం అంటున్నారు..-

నాకు కష్ట పడటంలోనే ఆనందం.. అందుకు తగ్గ ఉత్సాహం అభిమానుల శ్రేయోబిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుంది..

Megastar speech at MSG Event:

Megastar Chiranjeevi speech at MSG Success Event

Tags:   CHIRANJEEVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ