Advertisementt

రాశి ఖన్నా గ్లామర్ సొగసులు

Tue 20th Jan 2026 12:44 PM
raashi khanna  రాశి ఖన్నా గ్లామర్ సొగసులు
Raashi Khanna glamorous charm రాశి ఖన్నా గ్లామర్ సొగసులు
Advertisement
Ads by CJ

ప్రస్తుతము సౌత్ మరియు నార్త్ ప్రాజెక్ట్స్ తో బిజీగా కనిపిస్తున్న గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తూ యూత్ ని మెస్మరైజ్ చేస్తుంది. గ్లామర్ కి గ్లామర్ అందానికి అందంతో మెరిసిపోతుంది ఈ తార.

తాజాగా రాశి ఖన్నా బ్లాక్ మోడ్రెన్ వేర్ లో కనిపించి కనువిందు చేసింది. బబ్లీ గా కనిపించే రాశి ఖన్నా ఇప్పుడు చిక్కినా చక్కగా తయారైంది. నాజూగ్గా కనిపిస్తూనే అందాలు ఆరబోస్తుంది. పై పిక్స్ లో బ్లాక్ డ్రెస్ లో రాశి ఖన్నా లూజ్ హెయిర్ లో చూడ చక్కగా కనిపించింది.

తెలుగులో ప్రెజెంట్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్న రాశి ఖన్నా కి సౌత్ లో అవకాశాలు వస్తున్నాయి. అలాగే హిందీలోనూ రాశి ఖన్నా వెబ్ సీరీస్, లేదంటే మూవీస్ అంటూ హడావిడిగానే కనిపిస్తుంది. 

Raashi Khanna glamorous charm:

Raashi Khanna stuns with her radiant charm

Tags:   RAASHI KHANNA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ