టాలీవుడ్ టాప్ దర్శకులే కాదు కన్నడ దర్శకుడు తోనూ పని చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా రాజాసాబ్ ఈవెంట్ లో తనతో పని చేసిన దర్శకుల గురించి వన్ వర్డ్ చెప్పమని యాంకర్ సుమ అడగగానే.. ప్రభాస్ కాస్త అలోచించి మరీ ఫాస్ట్ గా ఆన్సర్ చెయ్యడం అభిమానులకు బాగా నచ్చేసింది.
నాగ్ అశ్విన్ అనగానే.. స్ట్రాంగ్
ప్రశాంత్ నీల్- బ్యూటిఫుల్ పర్సన్
హను రాఘవపూడి .. వెరీ హార్డ్ వర్కింగ్
రాజమౌళి గారు ... జీనియస్ గారు
మారుతి.. క్యూట్
పూరి.. జీనియస్
సందీప్ రెడ్డి... కల్ట్ డైరెక్టర్.. ఇప్పుడు జనరేషన్ అదే కోరుకుంటున్నారు అని ప్రభాస్ అనగానే ఆయన అభిమానులు విజిల్స్ వేస్తూ టాప్ లేపారు. అలా ప్రభాస్ తనతో పని చేసిన దర్శకులపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది..
మారుతి ఏం మంత్రం వేశాడో
హను ఏం మాయ చేశాడో
సందీప్ వంగ ఏం పూజ జరిపించాడో..
స్పీచ్ అంటేనే సిగ్గుపడే ప్రభాస్ ఈ రోజు అదరగొట్టాడు...ఇన్నాళ్లు తర్వాత మళ్ళీ అసలు డార్లింగ్ హార్ట్ ఫుల్ గా మాట్లాడి అందరినీ ఖుషీ చేసేసాడు...ఇక ఒక బ్లాక్ బస్టర్ కొడితే మళ్ళీ ఫౌజీ వచ్చేవరకు రిలాక్స్ అవుతారు... అంటూ సరదాగా వేస్తున్నారు.




స్పిరిట్- ప్రభాస్ పిలక లుక్ క్రేజీ 
Loading..