Advertisementt

NBK111 పై సాయి మాధవ్ బుర్రా ఎలివేషన్

Tue 23rd Dec 2025 08:07 PM
nbk111  NBK111 పై సాయి మాధవ్ బుర్రా ఎలివేషన్
Sai Madhav Burra elevation on NBK111 NBK111 పై సాయి మాధవ్ బుర్రా ఎలివేషన్
Advertisement
Ads by CJ

నందమూరి నటసింహ బాలకృష్ణ రీసెంట్ గానే అఖండ 2 తాండవంతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అఖండ 2 తో అభిమానులను డిజప్పాయింట్ చేసారు. ఇక ఆ చిత్రం తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని తో మరోమారు జట్టుకడుతున్నారు. NBK111 చిత్రాన్ని అనౌన్స్ చెయ్యడమే కాదు రెగ్యులర్ షూట్ కి వెళ్లిపోతున్నారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. 

పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం పై ప్రముఖ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఓ ఇంటర్వ్యూ లో ఇచ్చిన ఎలివేషన్ వైరల్ గా మారింది. NBK111 చిత్రం సాధారణ చిత్రం కాదని, ఇందులోని సబ్జెక్ట్ స్థాయి వేరే లెవల్ అంటూ ఆయన అద్దిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు . NBK111 రిలీజ్ అయ్యాక అభిమానులే కాదు అందరూ షాక్ అవ్వడం ఖాయమని.. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూసి ప్రౌడ్ గా ఫీలవడం గ్యారెంటీ అంటూ ఆయన తెలిపారు. 

ఇలాంటి సినిమాలు రావడం చాలా అరుదు అని అందరూ భావించేలా NBK111 ఉండబోతుందని సాయి మాధవ్ బుర్రా ఆ ఇంటర్వ్యూలో NBK111 పై చేసిన కామెంట్స్ నందమూరి అభిమానులనే కాదు మాస్ ఆడియన్స్ ను కూడా సర్ ప్రైజ్ చేస్తుంది. 

Sai Madhav Burra elevation on NBK111:

Sai Madhav Burra about NBK111

Tags:   NBK111
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ