ఈ ఏడాదిని రకుల్ ప్రీత్ సక్సెస్ తో ముగించడానికి రెడీ అవుతుంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ తో అవకాశాలు పట్టేస్తున్న రకుల్ ప్రీత్ రీసెంట్ గా అజయ్ దేవగన్ తో కలిసి దే దే ప్యార్ దే 2 చిత్రం తో హిట్ కొట్టింది. సినిమాలు ఉన్నా లేకపోయినా రకుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ఈ ఏడాది బాలీవుడ్ లో వచ్చిన మొట్ట మొదటి సక్సెస్ ని భర్త జాకీ భగ్నానీ, అలాగే స్నేహితులు ప్రగ్య జైస్వాల్, లక్ష్మి మంచు లతో కలిసి మాల్దీవులులో సెలబ్రేట్ చేసుకున్న రకుల్ ప్రీత్ తాజాగా సోషల్ మీడియాలో వదిలిన పిక్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే. అంతలాంటి గ్లామర్ షో చేసింది.
బ్లాక్ డ్రెస్ లోనే ఆమె అందాల ఆరబోత నెక్స్ట్ లెవల్ అనేలా ఉంది. లైట్స్ మద్యన మిర్రర్ లోనే రకుల్ ప్రీత్ అందాల ఆరబోతతో గ్లామర్ షో చేసిన విధానానికి ఆమె అభిమానులే షాకవుతున్నారు. మరి ఇయర్ ఎండ్ లోపు రకుల్ నుంచి ఇంకెన్ని గ్లామర్ ఫొటోస్ వస్తాయో చూడాలి.




మెగాస్టార్ కసరత్తులన్నీ ఆయన కోసమా
Loading..