Advertisementt

వేణు స్వామి ని కడిగిపారేసిన ప్రగతి

Mon 22nd Dec 2025 07:32 PM
pragathi  వేణు స్వామి ని కడిగిపారేసిన ప్రగతి
Pragathi sensational comments on Venu Swamy వేణు స్వామి ని కడిగిపారేసిన ప్రగతి
Advertisement
Ads by CJ

సినీ నటి ప్రగతి రీసెంట్ గా పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 50 ఏళ్ళ వయసులో ఆమె మెడల్ సాధించడం సంచనలం అయ్యింది. నటిగా అవకాశాలు తగ్గడంతో పవర్ లిఫ్టింగ్ లో ప్రాక్టీస్ చేస్తూ ఇండియా కి మెడల్ సాధించిన ప్రగతి పలు ఇంటర్వూస్ లో బిజీగా కనిపించింది. 

అయితే ప్రగతి గోల్డ్ మెడల్ సాధించి అందరి చూపు తనపైన పడేలా చేసుకుంటే. కాంట్రవర్సీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి మాత్రం తను ప్రగతి గెలవాలని చేసిన స్పెషల్ పూజల వల్లే ప్రగతికి పవర్ లిఫ్టింగ్ లో గెలిచి ఆమెకి గోల్డ్ మెడల్ వచ్చింది అంటూ డబ్బా కొట్టుకోవడం పై ప్రగతి రీసెంట్ పాడ్ కాస్ట్ లో ఫైర్ అయ్యింది. 

ప్రగతి మెడల్ గెలవకముందు ఆమె కూతురు తో కలిసి వేణు స్వామితో పూజలు చేయించుకున్న ఫొటోస్, వీడియోస్ వైరల్ అయ్యాయి. అందుకే వేణుస్వామి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడని అనుకున్నారు. 

వేణు స్వామి నీ పూజల వల్లే నాకు మెడల్ వచ్చిందా.. నీకు అసలు సంస్కారం ఉందా... నీ పూజల వల్ల ఎలాంటి ఫలితం లేదు.. ఉన్న ఆరోగ్యం పోయింది అంటూ ప్రగతి పాడ్ కాస్ట్ లో వేణు స్వామిని కడిగిపారేసింది. 

Pragathi sensational comments on Venu Swamy:

Actress Pragathi and Her Daughter Special Pooja With Venu Swamy

Tags:   PRAGATHI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ