Advertisementt

భార్య శోభిత-మరదలు తో నాగ చైతన్య

Sun 21st Dec 2025 09:57 PM
naga chaitanya  భార్య శోభిత-మరదలు తో నాగ చైతన్య
Naga Chaitanya with his wife Sobhita and sister in law భార్య శోభిత-మరదలు తో నాగ చైతన్య
Advertisement
Ads by CJ

అక్కినేని యువ హీరో నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో హీరోయిన్ శోభిత ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగ చైతన్య, మొదటి భార్య సమంతకు విడాకులిచ్చాక శోభిత ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుని వైజాగ్ అల్లుడిగా మారిపోయాడు. శోభిత అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టింది. 

రీసెంట్ గానే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరిని చేసుకున్న నాగ చైతన్య-శోభిత ల జంట తమ ప్రేమ ఎలా మొదలైంది, ఎలా పెళ్లి చేసుకొనింది, తర్వాత ఎలా తమ లైఫ్ లో మూవ్ అవుతున్నది చెప్పుకొచ్చారు. 

తాజాగా నాగ చైతన్య తన మరదలు అయిన శోభిత చెల్లెలు తో, తన భార్య శోభిత తో కలిసి దిగిన పిక్ ఇప్పుడు వైరల్ గా మారింది. మరదలు, భార్య శోభిత తో మా హీరో చైతు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Naga Chaitanya with his wife Sobhita and sister in law:

Naga Chaitanya with his wife Sobhita

Tags:   NAGA CHAITANYA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ