రేపు డిసెంబర్ 13 మెగా ఫ్యాన్స్ కి మెగా డే అని చెప్పాలి. ఎందుకంటే ఒకే రోజు రెండు మెగా ట్రీట్స్ మెగా ఫ్యాన్స్ కి అందబోతున్నాయి. అందులో ముందునుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ సింగల్ ని డిసెంబర్ 13 న వదలబోతున్నట్టుగా మేకర్స్ గత కొన్నిరోజులుగా హడావిడి చేస్తున్నారు. ఉస్తాద్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ని రాజమండ్రిలో చెయ్యబోతున్నారు.
అదే మెగా ఫ్యాన్స్ కి బిగ్ డే అనుకుంటే.. అదే డిసెంబర్ 13 న మెగాస్టార్ చిరు-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మన శంకర్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ అంటూ అనౌన్స్ చేసారు. హైదరాబాద్ లో మన శంకర్ వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి సంక్రాంతి కి డేట్ ఎనౌన్స్ చెయ్యబోతున్నారు మేకర్స్.
సో డిసెంబర్ 13 మెగా అభిమానులకు బిగ్ డే, మెగా డే. పవన్ కళ్యణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సాంగ్, మెగాస్టార్ చిరు మన శంకర వరప్రసాద్ గారు ప్రెస్ మీట్ అదన్నమాట మేటర్. సో మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ మెగా డే.




జైలర్ 2 - ఇంత డిజప్పాయింట్ చేసారేమిటి 
Loading..