సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే అందులోను ఆయనకు 75ఇయర్స్ బర్త్ డే సెలెబ్రేషన్న్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి, సోషల్ మీడియాలో సూపర్ స్టార్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ సినీ, రాజకీయప్రముఖులు ఎన్నో ట్వీట్లు వేశారు. మరి ఆయన నటించే సినిమాల నుంచి ఊహించని సర్ ప్రైజ్ లను అభిమానులు కోరుకుంటారు.
మరి ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్.. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 మూవీ చేస్తున్నారు. క్రేజీ మల్టీస్టారర్ గా జైలర్ 2 తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు. అయితే జైలర్ 2 నుంచి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన బర్త్ డే కి ఓ టీజర్ ని ఎక్స్పెక్ట్ చేసారు.
కానీ జైలర్ 2 టీమ్ జైలర్ 2 సెట్ లో సూపర్ స్టార్ తో కేక్ కట్ చేయించి సెలెబ్రేట్ చేసారు కానీ.. జైలర్ 2 నుంచి ఎలాంటి సర్ ప్రైజ్ ఇవ్వకపోయేసరికి అభిమానులు చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. మరి సూపర్ స్టార్ బర్త్ డే ని జైలర్ 2 టీమ్ ఇంత చప్పగా తేల్చేసారేమిటో మరి.




శోభిత దూళిపాళ్ల - రాజసం ఉట్టిపడుతుంది 
Loading..