అనసూయ భరద్వాజ్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేందుకు తనకి విపరీతమైన పాపులారిటీ తెచ్చిన జబర్దస్త్ కామెడీ షో నుంచి తప్పుకుంది. ఏ చిన్న అవకాశం వచ్చినా అనసూయ తన భర్త భరద్వాజ్, పిల్లలతో కలిసి హ్యాపీ గా ఎంజాయ్ చేస్తుంది.
రీసెంట్ గా అనసూయ ఫ్యామిలీ కెన్యా కి వెళ్లొచ్చారు. అక్కడ కెన్యా లోని ఫారెస్ట్ లో అలాగే జ్యు పార్క్ లో జంతువులను చూస్తూ ఎంజాయ్ చేసారు. కెన్యా వెకేషన్ కి వెళ్ళొచ్చాక అనసూయ భరద్వాజ్ తాజాగా మడత మంచం పై పడుకుని ఆవుదూడతో ఆడుకుంటున్న ఫొటోస్ షేర్ చేసింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ అనసూయ ఛిల్ మోడ్ లో కనిపించింది.
Nothing softens a winter evening like the warm noses of calves and the slow calm of a quiet farm.. 🫠🐮🌾🌿🍃♥️🧿 వింటర్ ఈవెనింగ్ అంటూ ఫామ్ హౌస్ లో మడత మంచంపై పడుకుని ఆవుదూడతో ఆడుకుంటున్న పిక్స్ అనసూయ షేర్ చేసింది. అవి చూసి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్న అనసూయ అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు.




కాంత ఓటీటీ డేట్ వచ్చేసింది
Loading..