మాల్దీవులు అంటే కూల్ గా ఛిల్ అయ్యే ప్రదేశం. బీచ్, సముద్ర తీరం, సముద్రం మధ్యలో సేద తీరుతూ ఛిల్ మోడ్ కోసం సెలబ్రిటీస్ మాల్దీవులకు క్యూ కడుతూ ఉంటారు. అక్కడ చిన్న చిన్న బట్టలు వేసుకుని, బికినీ షోస్ చేస్తూ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
తాజాగా హిందీ లో సక్సెస్ అందుకుని ఆ విజయాన్ని తన భర్త జాకీ భాగాన్ని, ఫ్రెండ్ ప్రగ్య జైస్వాల్ ఇంకా కొద్దిమంది స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులకు చెక్కేసి విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్.. అక్కడ కూల్ గా ఉండే బీచ్ నే హీటెక్కిస్తోంది. భర్త తో కలిసి డాన్స్ చేస్తూ.. స్నేహితులతో కలిసి రచ్చ చేస్తుంది.
బికినీ షో తో మాల్దీవులకు చెమటలు పట్టిస్తుంది. ఇప్పటివరకు ఆమె ఎంజాయ్ చేసిన వెకేషన్స్ అన్ని ఒక ఎత్తు దే దే ప్యార్ దే 2 సక్సెస్ తర్వాత మాల్దీవుల వెకేషన్ ఒక ఎత్తు అన్నట్టుగా రకుల్ ప్రీత్ ఎంజాయ్ చేస్తుంది.




కాంతార కాంట్రవర్సీ - సారీ చెప్పిన రణ్వీర్
Loading..