క్యూట్ అండ్ ఎనెర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల అంటే ఫిదా కానీ ప్రేక్షకుడు, ఇష్టపడని యూత్ ఉండరు. ఆమె లుక్స్, ఆమె అందం, గ్లామర్, ఆమె డాన్స్ అన్ని ఆమెకు ప్లస్. అందుకే ఆలోచించుకోవడానికి కూడా గ్యాప్ ఇవ్వని సినిమా అవకాశాలు ఆమె చెంతకు చేరుతున్నాయి. అదే కన్ఫ్యూజన్ లో అన్నిటికి సైన్ చేసేసి చేతులు కాల్చుకుంటుంది.
ఒకటి కాదు రెండు కాదు వరసగా అరడజను సినిమాల్లో ఒకే రకమయిన పాత్రలో ఆడియన్స్ కి విసుగు తెప్పించింది. ఈమధ్యన వచ్చిన మాస్ జాతర కూడా శ్రీలీల కు అదే రకమయిన నిరాశను కట్టబెట్టింది. అయినప్పటికి ఏదో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా వుండే శ్రీలీల సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది.
తాజాగా శ్రీలీల వదిలిన పిక్స్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే. మోడ్రెన్ డ్రెస్ లోనే అందాలు చూపించకపోయినా ఆకర్షణ గా శ్రీలీల ఆకట్టుకుంది. మత్తెక్కించే చూపులతో శ్రీలీల మెస్మరైజ్ చేసింది అంటూ నెటిజెన్ల శ్రీలీల న్యూ లుక్ చూసి కామెంట్లు పెడుతున్నారు.




దుబాయ్లో బన్నీ- వాట్స్ గోయింగ్ ఆన్
Loading..