Advertisementt

ప్రముఖ స్టూడియోలకు బల్దియా షాక్

Fri 21st Nov 2025 12:34 PM
annapurna studios  ప్రముఖ స్టూడియోలకు బల్దియా షాక్
Baldia shock to leading studios ప్రముఖ స్టూడియోలకు బల్దియా షాక్
Advertisement
Ads by CJ

హైదరాబాద్ లోని ప్రముఖ స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియో. రామానాయుడు స్టూడియోస్ లకు బల్దియా షాక్ ఇచ్చింది. ఈ స్టూడియోలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నకారణముగా బల్దియా నోటీసులు జారీ చేసింది  

వ్యాపార విస్తీర్ణం తక్కువ చూపిస్తూ భారీగా పన్నులు ఎగవేస్తున్నారు. రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49వేలు మాత్రమే చెల్లిస్తున్న అన్నపూర్ణ స్టూడియో. అలాగే రూ. 1.92 లక్షలు. చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్ కేవలం రూ. 1900 మాత్రమే చెల్లిస్తున్నట్లు గుర్తించిన ghmc సర్కిల్ 18 అధికారులు. 

పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలి అంటూ ఈ రెండు ప్రముఖ స్టూడియోలకు బల్దియా నోటీసులు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

Baldia shock to leading studios:

Annapurna Studios-Ramanaidu Studio

Tags:   ANNAPURNA STUDIOS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ