డిసెంబర్ 5 న రాబోతున్న పవర్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అఖండ 2 తాండవం ప్రమోషన్స్ ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మోత మోగిస్తున్నాయి. అఖండ2 సాంగ్ ముంబై లో లాంచ్ అవడం, ఇంకా బాలయ్య ఈవెంట్స్ లో పాల్గొనే తీరు, టెంపుల్స్ లో స్పెషల్ పూజలు అంటూ అఖండ 2 పై బోయపాటి భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
మరి బాలయ్య-బోయపాటి కాంబో అంటే ఆ క్రేజ్ ని మాటల్లో చెప్పడము కష్టమే. ఇక ఈరోజు అఖండ 2 నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ వదిలేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ రోజు సాయంత్రం 7.56 నిమిషాలకు అఖండ 2 ట్రైలర్ రిలీజ్ కి సమయాన్ని ఫిక్స్ చేసారు. అటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అఖండ తాండవం ట్రైలర్ పై విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసారు.
#Akhanda2 TRAILER 🔥🔥🔥📈📈📈📈📈 !!
Blastttttttttt o blasttttttttttr
Jus completed BGM 🔱💪🏾💪🏾💪🏾💪🏾💪🏾💪🏾💪🏾💪🏾
AUM NAMA SHIVAYA 🔱🔱🔱🔥🔥🔥🔥🔥
#NBK GAARU MASSIVE THIS IS 🔥🔥🔥 అంటూ థమన్ ట్వీట్ చేసారు. మరి థమన్ మాటిచ్చాడు అంటే అఖండ 2 ట్రైలర్ కి బాక్సులు బద్దలైపోవాల్సిందే.





2026లో ప్రియుడితో కృతి సనన్ పెళ్లి
Loading..