Advertisementt

రాజా సాబ్ - ఇక నాన్ స్టాప్ అప్ డేట్స్

Thu 20th Nov 2025 03:55 PM
raja saab  రాజా సాబ్ - ఇక నాన్ స్టాప్ అప్ డేట్స్
Raja Saab update రాజా సాబ్ - ఇక నాన్ స్టాప్ అప్ డేట్స్
Advertisement
Ads by CJ

జనవరి 9 న సినిమా రిలీజ్, ఇప్పటివరకు ఫస్ట్ సింగిల్ జాడ లేదు, మరోపక్క పొంగల్ సినిమాలన్ని ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ మొదలైపోయాయి అంటూ రాజా సాబ్ మేకర్స్ పై ప్రభాస్ అభిమానుల ఒత్తిడి ఎక్కువైంది. రాజా సాబ్ ట్రైలర్ ఎప్పుడో వచ్చింది, అది అభిమానులకి కిక్ ఇచ్చింది. 

ఈమధ్యన రాజా సాబ్ సింగిల్ పై రకరకాల ఊహాగానాలు మేకర్స్ కి తలనెప్పి తెచ్చిపెట్టాయి. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రాజా సాబ్ నుంచి ఈ రోజు సాయంత్రం సర్ ప్రైజ్ రాబోతుంది.. 6:03pm 🙌🏿 #RajaSaab Update !! అందరూ రెడీ అయిపోండి.  

Ikkkkkkaaaa start NON STOP FROM NOW ON 📈🙌🏿 ఇకపై నాన్ స్టాప్ అప్ డేట్స్ అంటూ వేసిన ట్వీట్ కి అభిమానులు సంబరపడిపోతున్నారు. 

Raja Saab update :

Thaman on Raja Saab update 

Tags:   RAJA SAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ