మీనాక్షి చౌదరి.. గత ఏడాది, ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లతో క్రేజీగా మారిపోయింది. దుల్కర్ తో చేసిన లక్కీ భాస్కర్, వెంకీ తో సంక్రాంతి కి వస్తున్నాం చిత్రాలతో మీనాక్షి చౌదరి రేజింగ్ హ్యాండ్ అవుతుంది అనుకుంటే ఆమెను పెద్దగా ఏ హీరో కన్సిడర్ చెయ్యలేదు. నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు తో పాటుగా రీసెంట్ గా నాగ చైతన్య NC 24 సెట్ లోకి ఎంటర్ అయ్యింది.
రీసెంట్ గానే ఓ వెకేషన్ కి వెళ్లోచ్చిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం తన సినిమా షూటింగ్స్ తొ బిజిగా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టీవ్ గా ఫొటోస్ ని షేర్ చేసే మీనాక్షి చౌదరి తాజాగా షేర్ చేసిన పిక్స్ చూస్తే మతిపోతుంది.
రాయల్ అండ్ ఎలిగెంట్ లుక్ లో మీనాక్షి చౌదరి కేక పుట్టించింది. లూజ్ హెయిర్ స్టయిల్ తో చెవులకు పెద్ద పెద్ద జుంకీలు పెట్టుకుని తన చూపులతో కొంటెగా ఆకట్టుకుంది. ప్రస్తుతం మీనాక్షి కొత్త లుక్ వైరల్ అవుతోంది.





నయన్ కు భర్త విఘ్నేష్ కాస్ట్లీ గిఫ్ట్
Loading..