Advertisementt

కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న బాలీవుడ్ భామ

Wed 19th Nov 2025 10:48 AM
alia bhatt  కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న బాలీవుడ్ భామ
Alia Bhatt does intense glute workout కఠినమైన వర్కౌట్స్ చేస్తున్న బాలీవుడ్ భామ
Advertisement
Ads by CJ

హీరోయిన్స్ చాలామంది గ్లామర్ గా, నాజూగ్గా, స్లిమ్ గా ఉండేందుకు మాత్రమే కాదు సమంత లాంటి వాళ్ళు ఆరోగ్యం కోసం వర్కౌట్స్ చేస్తూ ఎక్కువగా జిమ్ లోనే గడుపుతుంటారు. మరికొంతమందికి బాదొచ్చినా, ఆనందమొచ్చినా రష్మిక లాంటి వాళ్ళు వ్యాయామం చేస్తారు. ఇక రకుల్ ప్రీత్ గురించి చెప్పక్కర్లేదు. ఎప్పుడు జిమ్ లోనో లేదంటే యోగానో చేస్తూ కనిపిస్తుంది. 

ఇక బాలీవుడ్ హీరోయిన్స్ అయితే పెళ్లి, పిల్లలు అంటూ ప్లాన్ చేసుకున్నాక కూడా స్లిమ్ గా కనిపించడానికి జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నారు. అలా కరీనా కపూర్ పిల్లలు పుట్టాక యోగ, వర్కౌట్స్ తో సన్నగా కనిపించడానికి చాలా కష్టపడింది, తర్వాత అలియా భట్ చిన్నప్పుడు బాగా వెయిట్ ఉండేది, తర్వాత బరువు తగ్గి క్యూట్ గా మారిపోయింది. హీరోయిన్ గా  సమయంలో పెళ్లి, తల్లవడం ప్లాన్ చేసుకుంది. అయినా వర్కౌట్ చేసి మళ్లి స్లిమ్ గా రెడీ అయ్యింది. 

తాజాగా అలియా భట్ జిమ్ లో కఠినమైన వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బరువులు ఎత్తుతూ స్ప్రింగ్ చేస్తూ అలియా భట్ తెగ కష్టపడుతుంది. మీరు ఆ వీడియో చూసెయ్యండి. 

Alia Bhatt does intense glute workout:

Alia Bhatt Powerful  Workout Session

Tags:   ALIA BHATT
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ