అక్కినేని పెద్దకోడలు శోభిత ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. ఫోటో షూట్స్ తో వెరైటీ గా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఈవెంట్స్, ఫెస్టివల్స్ లో సింపుల్ గా ట్రెడిషనల్ వేర్ శారీ లో కనిపిస్తుంది. ఇక బయటికొస్తే ప్రొఫెషనల్ గా గ్లామర్ కి కేరాఫ్ గా మారిపోతుంది.
మ్యాగజైన్ ఫొటో షూట్స్, లేదంటే మూవీ రిలేటెడ్ ఏదైనా సరే శోభిత అక్కినేని మోడరన్ వేర్ లోకి మారిపోతుంది. డిఫ్రెంట్ డిఫ్రెంట్ యాంగిల్స్ లో శోభిత గ్లామర్ షో ఉంటుంది. తాజాగా జీన్స్ టాప్ అలాగే జీన్స్ ప్యాంట్ లో వింటర్ లుక్ లో మోడ్రెన్ గా కనిపించింది. లూజ్ హెయిర్ తో పోష్ గా కనిపించింది. ప్రస్తుతం శోభిత వింటర్ ట్రెండీ లుక్ వైరల్ అవుతోంది.
ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే భర్త నాగ చైతన్య కి శోభిత లో బాగా నచ్చేది ఆమె ఎక్కువగా తెలుగు మాట్లాడడం, అటు నాగ్ కి కోడలు కన్నా శోభిత కూతురు గా మారిపొయింది. అంతలా అక్కినేని ఫ్యామిలి లో శోభిత కలిసిపోయింది.




ఫైనల్లీ ప్రశాంత్ వర్మ కదిలాడు 

Loading..