బాలీవుడ్ క్యూటీ అలియా భట్ హిందీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె కమర్షియల్ సినిమాల్లోనే కాదు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి అవార్డులను సొంతం చేసుకునే టాలెంటెడ్ బ్యూటీ. గ్లామర్ గర్ల్ గ మాత్రమే కాదు పెరఫార్మెన్స్ లో అలియా భట్ ని మెచ్చుకొని ప్రేక్షకులు ఉండరు. ట్రెడిషన్ అయినా గ్లామర్ అయినా ఆమెకు ఆమె సాటి.
ఇక బాలీవుడ్ ఈవెంట్స్ అయినా, లేదంటే వేరే అకేషన్ అయినా అలియా భట్ అందంగానే కాదు అందుకు తగ్గ గ్లామర్ కాస్ట్యూమ్ తో అదరగొట్టేస్తూ ఉంటుంది. తాజాగా అలియా భట్ షేర్ చేసిన పిక్స్ చూస్తే క్లాసీ అండ్ ఎలిగెంట్ అనకుండా ఉండలేదు. అంత చక్కటి అందంతో మెరిసిపోయింది.
క్రీమ్ వైట్ లో ఫుల్ గా డ్రెస్ వేసుకున్న అలియా భట్ అందాలు మాత్రం ఆ డ్రెస్ లో మరింతగా ఎలివేట్ అయ్యాయి. మీరు కూడా అలియా భట్ అందమైన పిక్స్ చూసి ఎంజాయ్ చెయ్యండి.





కాంతకి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ 

Loading..