బిగ్ బాస్ సీజన్ 9 లో క్రేజీ కంటెస్టెంట్ గా బుల్లితెర ఆడియన్స్ మనసులను దోచుకున్న కన్నడ పిల్ల, సీరియల్ నటి తనూజ పది వారాలుగా కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడుతోంది. ఆమె ఎఫర్ట్స్ పెట్టి ఆడినా, హౌస్ సపోర్ట్ లేక కొన్నిసార్లు ఆమె కెప్టెన్ అవ్వలేకపోతుంది. గత వారం వాంటెడ్ గా తనూజ ను కెప్టెన్ అవ్వనివ్వలేదు దివ్య. దానితో దివ్యకి నెగిటివిటీ ఎక్కువైంది.
ఈ వారం రాజులు, రాణులు, కమాండర్లు, ప్రజలు టాస్క్ లో తనూజ వన్ బై వన్ పోటీ పడుతూ రాణి గా మారింది. ఆ తర్వాత కెప్టెన్ అయ్యింది. ఫైనల్ గా పదో వారంలో తనూజ కష్టపడి టాస్క్ లు ఆడి కెప్టెన్ అయ్యింది. కళ్యాణ్ తో పోటీపడిన టాస్క్ లో గెలిచి మహారాణి అయ్యింది. ఆతర్వాత టఫ్ టాస్క్ లో గెలిచి ఆమె కెప్టెన్ అయ్యింది.
ఈ వారం ఫ్యామిలీ వీక్ కానీ.. ఈ సీజన్ 9 లో మాత్రం 11 వ వారం ఫ్యామిలీ వీక్ పెట్టారు. మరి బయట ఆడియన్స్ సపోర్ట్ గట్టిగా ఉన్న తనూజ కెప్టెన్ అయిన వీక్ లో ఫ్యామిలీ హౌస్ లోకి అడుగుపెట్టడం తనూజ కి లక్కీ అని చెప్పాలి.





ప్యానిక్ అయిపోయిన సానియా మిర్జా

Loading..