యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) లో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ భామ రుక్మిణి వసంత్ సోషల్ మీడియాలో కనిపించింది అంటే చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె పిక్స్ ని లైక్ లు షేర్ లతో మోత మోగించేస్తున్నారు. రీసెంట్ గా కాంతార చాప్టర్ 1 లో నెగెటివ్ రోల్ లో అద్దరగొట్టేసిన రుక్మిణి వసంత్ యువరాణి పాత్రలో లుక్ వైజ్ గా, కేరెక్టర్ వైజ్ గా ఆకట్టుకుంది.
ఇక కాంతార 2 తర్వాత అందరి చూపు రుక్మిణి పైనే ఉంది. అయితే రుక్మిణి వసంత్ గ్లామర్ గా కాకుండా సింపుల్ గా కనిపిస్తుంది. తాజాగా ఆమె నుంచి షేర్ అయిన పిక్స్ లో రుక్మిణి వసంత్ సింపుల్ గా సూపర్బ్ అనిపించింది. మెరూన్ కలర్ కాస్ట్యూమ్ లో రుక్మిణి లుక్ చూసి యూత్ మైమరిచిపోతున్నారు.
చేతిలో కలువ పూలతో రుక్మిణి వసంత్ అందంగా ఆకర్షణగా నిజంగా కలువ పువ్వు మాదిరి కనిపించింది. మరో పిక్ లోను ట్రెడిషనల్ వేర్ లో రుక్మిణి వసంత్ లుక్స్ బ్యూటిఫుల్ అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.





ఓవర్ గా జిమ్ చేసి హాస్పిటల్ పాలైన గోవిందా 

Loading..