ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు

Tue 11th Nov 2025 09:51 PM
kaantha  ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు
This Week Theater and OTT Releases ఈ వారం థియేటర్ అండ్ ఓటీటీ చిత్రాలు
Advertisement
Ads by CJ

ఈ వారం థియేటర్స్ లోకి క్రేజీ చిత్రాలు రాబోతున్నాయి. అందులో దుల్కర్ సల్మాన్-భాగ్యశ్రీ బోర్సే ల కాంత, చాందిని చౌదరి సంతాన ప్రాప్తిరస్తు, క్రైమ్ థ్రిల్లర్ Cమంతం, కామెడీ ఎంటర్టైనర్ జిగ్రీస్, నాగార్జున శివ రీ రిలీజ్, దే దే ప్యార్ దే 2 హిందీ డబ్బింగ్ మూవీ నవంబర్ రెండో వారంలో థియేటర్స్ లో విడుదలకు సిద్ధమయ్యాయి. 

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ లోకి రాబోతున్న చిత్రాలు-వెబ్ సీరీస్ లు 

ఆహా:

కె- ర్యాంప్ (తెలుగు సినిమా) -నవంబరు 15

నెట్‌ఫ్లిక్స్ :

మెరైన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 10

ఏ మేరీ లిటిల్ ఎక్స్-మస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 12

ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 13

తెలుసు కదా (తెలుగు సినిమా) – నవంబరు 14

డ్యూడ్ (తెలుగు సినిమా) – నవంబరు 14

ఇన్ యువర్ డ్రీమ్స్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 14

జాక్ పాల్ vs ట్యాంక్ డేవిస్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 14

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ప్లే డేట్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 12

జియో హాట్‌స్టార్:

జాలీ ఎల్ఎల్‌బీ 3 (హిందీ సినిమా) – నవంబరు 14

అవిహితం (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14

జురాసిక్ వరల్డ్ రీబర్త్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – నవంబరు 14

జీ5:

దశావతార్ (మరాఠీ సినిమా) – నవంబరు 14

ఇన్‌స్పెక్షన్ బంగ్లా (మలయాళ వెబ్ సిరీస్) – నవంబరు 14

సన్ నెక్స్ట్:

ఎక్క (కన్నడ సినిమా) – నవంబరు 13

ఆపిల్ టీవీ ప్లస్:

పాన్ రాయల్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 12

కమ్ సీ మీ ఇన్ ద గుడ్ లైట్ (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 14

మనోరమ మ్యాక్స్:

కప్లింగ్ (మలయాళ వెబ్ సిరీస్) – నవంబరు 14

This Week Theater and OTT Releases :

This Week Theater and OTT Releases List

Tags:   KAANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ