తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి ఆయన బర్త్ డే సందర్భంగా పూల బొకే ఇచ్చి మరీ నందమూరి బాలకృష్ణ బర్త్ డే విషెస్ తెలియజేసారు. నేడు నవంబర్ 8 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే. సోషల్ మీడియా వేదికగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ఈరోజు రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కూడా కావడంతో అక్కడే పెళ్లి వేడుకలో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి బర్త్ డే విషెస్ చెప్పడం హైలెట్ అయ్యింది.




సుధీర్ బాబు ఖతాలో మరో ప్లాప్ 

Loading..