Advertisementt

కె-రాంప్ ఓటీటీ డేట్ వచ్చేసింది

Sat 08th Nov 2025 12:05 PM
k-ramp  కె-రాంప్ ఓటీటీ డేట్ వచ్చేసింది
K-Ramp OTT date has arrived కె-రాంప్ ఓటీటీ డేట్ వచ్చేసింది
Advertisement
Ads by CJ

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కె-రాంప్ ఈ చిత్రం దీపావళి స్పెషల్ గా అక్టోబర్ 18 న విడుదలైంది. థియేటర్స్ లో కె-రాంప్ చిత్రానికి సినీ విమర్శకులు సో సో రేటింగ్స్ ఇచ్చినా.. ఆడియన్స్ మెచ్చడంతో కె-రాంప్ మంచి హిట్ అయ్యింది. కె-రాంప్ ప్రమోషన్స్ తోనే జనాలు థియేటర్స్ కి కదిలారు. 

కిరణ్ అబ్బవరం మరోసారి దివాళి విన్నర్ గా నిలిచాడు. గత ఏడాది క చిత్రంతో దివాళి కి హిట్ కొట్టిన కిరణ్ ఈఏడాది కె-రాంప్ తో ర్యాప్ ఆడించాడు. థియేటర్స్ లో మంచి హిట్ అయిన ఈచిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు దిగుతుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే కె-రాంప్ థియేటర్స్ లో విడుదలైన నెల రోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. 

నవంబర్ 15 నుంచి ఆహా ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. సో థియేటర్స్ మిస్ అయిన ఈ హిట్ సినిమాని ఓటీటీ వీక్షించేందుకు రెడీ అయిపోండి. 

K-Ramp OTT date has arrived:

K-Ramp OTT release locked

Tags:   K-RAMP
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ