Advertisementt

టెక్నోపెయింట్స్ ప్రచారకర్తగా గాడ్ అఫ్ క్రికెట్

Sat 08th Nov 2025 12:22 PM
sachin tendulkar  టెక్నోపెయింట్స్  ప్రచారకర్తగా గాడ్ అఫ్ క్రికెట్
Sachin Tendulkar Partners with Techno Paints టెక్నోపెయింట్స్ ప్రచారకర్తగా గాడ్ అఫ్ క్రికెట్
Advertisement
Ads by CJ

ప్రముఖ పెయింట్స్ అండ్ పెయింటింగ్ సర్వీసెస్ కంపెనీ టెక్నోపెయింట్స్  నూతన ప్రచారకర్త గా గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్

రెండు తెలుగు రాష్ట్రాలలో సూపరిచితమైన ప్రముఖ పెయింట్స్ కంపెనీ తన వ్యాపార విస్తరణలో భాగంగా ఇప్పుడు పాన్ ఇండియా సేల్స్ అండ్ ఆపరేషన్స్ తో పాటు రిటైల్ రంగంలో నూతన భాగస్వాములతో కలసి  ఫ్రాంచైజ్e లను అన్ని రాష్ట్రాలలో నెలకొలపుతున్నారు దానిలో భాగంగా బ్రాండ్ టెక్నాపెయింట్స్ దేశంలోని అన్ని రాష్ట్రాలకి మరియు అన్ని ప్రాంతాల ప్రజలకి కస్టమర్లకి మరింత చేరువ కావడానికి తన నూతన బ్రాండ్ అంబాసిడర్ గా గాడ్ అఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ని నియమించుకొని, గురువారం నాడు ముంబయిలో రెండు ప్రచార చిత్రాలను నిర్మించారు.

E రెండు యాడ్ ఫిల్మ్స్ కూడా ఇటీవల ఓజీ చిత్రం తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ప్రముఖ యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించాడు.. ఇ ప్రచారం చిత్రాలు అతి త్వరలోనే దేశంలోని అన్ని ప్రముఖ మధ్యమాల ద్వారా విడుదల చేయటానికి ప్రయత్నిస్తామని కంపెనీ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు తెలియచేసారు.

Sachin Tendulkar Partners with Techno Paints :

Sachin Tendulkar joins hands with Techno Paints

Tags:   SACHIN TENDULKAR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ