హీరోయిన్స్ అయినా సోషల్ మీడియా నుంచి అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటారేమో కానీ.. అనసూయ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాకి దూరంగా ఉండదు. రకరకాల ఫోటో షూట్స్ తో ఎప్పుడు స్పెషల్ గా కనిపిస్తుంది. చీర కట్టు, మోడ్రెన్ వేర్, ట్రెడిషనల్ ఇలా ఏదైనాసరే అనసూయ మాత్రం చాలా స్పెషల్ గా కనిపిస్తుంది.
ఈమధ్యన వెయిట్ పెరిగిన అనసూయ చీరకట్టులోనే అందాలు చూపిస్తుంది. దివాళి కి ఉదయం పంజాబీ డ్రెస్ లో కనిపించిన అనసూయ సాయంత్రానికి చీరలోకి అది కూడా స్లీవ్ లెస్ బ్లౌజ్ తో హీటెక్కించేసింది. తాజాగా అనసూయ షేర్ చేసిన శారీ ఫొటోస్ చూసి అనసూయ నిజంగా ఓ అద్భుతమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రింగుల జుట్టు తో జడ అల్లి, మెరూన్ కలర్ చీర లో అనసూయ ఇచ్చిన ఫోజులకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఆమె అభిమానులు అద్భుతమంటూ కామెంట్ చేయడంలో పెద్ద వింతేమీ లేదు.




నవంబర్ మొత్తం బాలయ్య సందడే 
Loading..