బిగ్ బాస్ సీజన్ 9 లో ఈరోజు బుధవారం రాత్రి ఎపిసోడ్ చూస్తే ఛీ బిగ్ బాస్ అంటామేమో. బిగ్ బాస్ హౌస్ లో రచ్చ ఓకే. టాస్క్ ల్లో ఎలా ఉన్నా మిగతా విషయాల్లో హౌస్ మేట్స్ హద్దులు దాటేస్తున్నారు. ఈరోజు ఎపిసోడ్ లో రీతూ ని నామినేట్ చేసిన మాధురి తో డిమాన్ పవన్ మాట్లాడుతున్నాడు అని పవన్ తో రీతూ గొడవ పడుతూనే ఉంది.
ఇక ఫుడ్ మోనిటర్ గా స్ట్రిట్ గా ఉన్న తనూజ తో సంజన గొడవ పడుతూ అన్నం తినకుండా రచ్చ రచ్చ చేసింది. సంజన ఎమోషనల్ డ్రామా తో తనూజ ను బ్యాడ్ చెయ్యాలని చూస్తే ఇమ్మాన్యువల్ వచ్చి సంజనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. సంజన మీరు అలా మాట్లాడొద్దు అన్నాడు. ఇక డిమాన్ పవన్ - రీతూ మద్యన గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది.
అంతేకాదు రీతూ నీతో మాట్లాడను అంటే పవన్ రీతూ ని బెడ్ పైకి గెంటెయ్యడం, పవన్ సారీ చెప్పినా రీతూ కరగకపోవడం.. ఇక దెబ్బతగిలిన భరణి హౌస్ నుంచి బయటికి వెళ్లి హాస్పిటల్ లో చూపించుకుని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఈ రోజు ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 9 లో వరెస్ట్ ఎపిసోడ్ అంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు.




 
                     
                      
                      
                     
                     రవితేజ తప్పు అంగీకరించాడా..
 రవితేజ తప్పు అంగీకరించాడా..

 Loading..
 Loading..