హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ని ట్రెడిషనల్ గా ఉంటేనే ఆడియన్స్ లైక్ చేస్తారు. ఆమె ను ఇంకా సీత గానే ఆడియన్స్ ఇష్టపడుతున్నారు. కానీ మృణాల్ ఠాకూర్ ది బాలీవుడ్ కదా.. అక్కడ కల్చర్ కి తగ్గట్టుగా ఆమె మోడ్రెన్ వేర్ లో అందాలు ఆరబోసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. గ్లామర్ షో విషయంలో ఎక్కడా తగ్గదు.
ఇక ఆమె చీర కట్టినా, లేదంటే సాంప్రదాయంగా కనిపించినా సౌత్ ఆడియన్స్ ఆమెను ట్రెండ్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం సౌత్ లో మృణాల్ పేరు వినిపించడం లేదు. ఆమె చేస్తోన్న అడివి శేష్ డెకాయిట్ డిసెంబర్ అనుకుంటే అది కాస్తా 2026 మార్చి కి వెళ్ళిపోయింది. సో ఈఏడాది మృణాల్ సందడి టాలీవుడ్ లో కనిపించదు.
ఇక సోషల్ మీడియాలో కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ యాక్టీవ్ గా ఉండే మృణాల్ ఠాకూర్ తాజాగా క్రీమ్ కలర్ టిష్యు శారీ లో బ్లూ డిజైనర్ బ్లౌజ్ లో కనిపించి కనువిందు చేసింది. మృణాల్ చీరకట్టు లుక్ చూడగానే సో బ్యూటిఫుల్ అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.




 
                     
                      
                      
                     
                     ప్చ్.. లాభంలో 20శాతం సినీకార్మికులకు
 ప్చ్.. లాభంలో 20శాతం సినీకార్మికులకు

 Loading..
 Loading..