యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న కన్నడ భామ రుక్మిణి వసంత్ ప్రస్తుతం 800 కోట్ల మూవీ కాంతార చాప్టర్ 1 సక్సెస్ తో ఫుల్ జోష్ లో కనబడుతుంది. కాంతార చాప్టర్ 1 ఇప్పుడు థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ నుంచి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయ్యింది.
ఇక ఈ చిత్రం పాన్ ఇండియా మార్కెట్ లో సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు అందరి చూపు అందులో నటించిన రుక్మిణి వసంత్ పై పడింది. ఆమె కూడా సోషల్ మీడియాలో చక్కటి బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. వాటిని చూసి ట్రెడిషనల్ గా ఉన్న రుక్మిణి లుక్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
రుక్మిణి వసంత్ బ్యూటిఫుల్ చీరకట్టు లో మెస్మరైజ్ చేసింది. లైట్ కలర్ ట్రాన్ఫరెంట్ చీర లో రుక్మిణి వసంత్ ఏంజెల్ లా మెరిసిపోయింది. మీరు కూడా రుక్మిణి అందమైన ఫొటోస్ పై ఓ లుక్కెయ్యండి.




ఫ్యామిలీమ్యాన్-3 ఫ్యాన్స్‌కు శుభవార్త

Loading..