బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడు అందాలు చూపించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ లుక్ చూస్తే మతిపోతుంది అనేలాంటి అందాల ప్రదర్శన ఆమె సొంతం. సినిమాల్లో మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసినా హిందీ ఆమెకి అసలు కలిసి రావడం లేదు.
అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా.. జాన్వీ కపూర్ కి సక్సెస్ ఇచ్చే హీరోనే కరువయ్యాడు. రీసెంట్ గా ఒకటి కాదు రెండు సినిమాలతో అమ్మడు నిరాశపరిచింది. ప్రస్తుతం ఆమె ఆశలన్ని సౌత్ మీదే ఉన్నాయి. మెగా హీరోలైన రామ్ చరణ్ తో పెద్ది లో నటిస్తుండగా.. అల్లు అర్జున్ తో AA 22 లో నటిస్తుంది అనే టాక్ ఉంది.
జానీ కపూర్ తాజాగా వదిలిన పిక్స్ చూస్తే టైట్ అవుట్ ఫిట్ లో బొమ్మలా కనిపించింది. ఎలాంటి గ్లామర్ షో చెయ్యకపోయినా థైస్ కనిపించే పొట్టి ఫ్రాక్ లో బార్బీ బొమ్మలా ఓ అవార్డు వేడుకలో కనిపించిన జాన్వీ కపూర్ న్యూ లుక్ మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.




నటి బద్మాష్ రెస్టారెంట్ షాకిచ్చే ధరలు

Loading..