హీరో నారా రోహిత్ ఈనెల 30 న తను ప్రేమించిన అమ్మాయి సిరి లెల్ల ను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటికే శిరీష్ ఇంట పెళ్లి వేడుకలు పసుపు కొట్టే కార్యక్రంతో పెళ్లి పనులు మొదలైపోయాయి. నారా రోహిత్ వివాహాన్ని నారా ఫ్యామిలీ హైదరాబాద్ లోనే ప్లాన్ చేసారు అని తెలుస్తుంది. రాయల్ వెడ్డింగ్ మాదిరి నారా రోహిత్ శిరీష్ మెడలో లో తాళి కడతారని సమాచారం .
అక్టోబర్ 30 న పెళ్లి ముహూర్తం అయితే ముందు మూడు రోజులు నారా రోహిత్, శిరీష ల ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అంటే హల్దీ సెర్మోని, సంగీత్, పెళ్లి కొడుకు ఫంక్షన్స్ నిర్వహిస్తారని.. నారా రోహిత్ పెళ్లి పెద్దగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన భార్య నారా భువనేశ్వరి వ్యవహరిస్తారని తెలుస్తుంది.
నారా లోకేష్-నారా బ్రాహ్మణీలు నారా రోహిత్ పెళ్లి పనుల్లో పాల్గొంటారని తెలుస్తుంది. నారా రోహిత్ వివాహం హైదరాబాద్ లోనే జరుగుతుంది. పెళ్లి వేదిక ఏది అనేది ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.




రష్మిక ఓకే కానీ థామా కి అలాంటి టాక్ 

Loading..