బిగ్ బాస్ సీజన్ 9 లో మొదటి వారం నుంచి స్టిల్ ఇప్పటివరకు నామినేషన్ లో ఉంది అంటే తనూజ కి బుల్లితెర ప్రేక్షకులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. తనూజ ఆట, బిహేవియర్, ఆమె లుక్స్ కి బుల్లితెర ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. గత వారం నామినేషన్స్ లో అయేషా తనూజ ను టార్గెట్ చెయ్యడం ఆడియన్స్ కి అస్సలు నచ్చలేదు అందుకే తనూజ ను బాగా సపోర్ట్ చేసారు.
వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్ఛా క తనూజ ను టార్గెట్ చేస్తూ నీచంగా మట్లాడుతూ నామినేట్ చెయ్యడంతో తనూజ పై హౌస్ బయట సింపతీ స్టార్ట్ అయ్యింది. సోమవారం రాత్రి తనూజ ను రమ్య నామినేట్ చేసింది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవ్వగానే తనూజ కు బుల్లితెర ఆడియన్స్ ఓట్లు గుద్ధిపారేస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ లో తనూజ, కళ్యాణ్, రీతూ, రమ్య, దివ్య, సాయి, రాములలో తనూజాకి టాప్ ఓట్లు వస్తున్నాయి. అయితే అనూహ్యంగా కళ్యాణ్ తనూజ కి పోటీ ఇస్తున్నాడు. తనూజ తో ఎలాగైనా లవ్ ట్రాక్ నడిపి హైలెట్ అవ్వాలని చూసినా తనూజ కళ్యాణ్ ని దగ్గరవ్వనివ్వలేదు.
కానీ తనూజ కళ్యాణ్ తో స్నేహం చేసింది. అయితే వారి నడుమ బంధం బయట వేరేగా పోట్రె అయ్యింది. అదే రమ్య, అయేషాలు నామినేషన్స్ కి కారణమయ్యాయి. కానీ ఈ వారం కళ్యాణ్ తనూజాను నామినేట్ చేస్తాను అని చెప్పి ఇమ్ముని మోసం చేసి సంజన ను నామినేట్ చెయ్యడం ఇమ్మాన్యువల్ కి కోపం తెప్పించింది.
అయినప్పటికి కళ్యాణ్ స్ట్రయిట్ ఫార్వార్డ్ అతనికి ఆడియన్స్ లో క్రేజ్ పెరిగేలా చేసింది. అందుకే తనూజ కన్నా చాలా కొద్ది ఓట్లతో కళ్యాణ్ టాప్ 1 లో ఉన్నాడు. అది చూసి తనూజ ని తొక్కేస్తున్న కల్యాణ అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.




థామా జర్నీ పై రష్మిక ఎమోషనల్ 

Loading..