Advertisementt

చిరు ఇంట్లో వెంకీ, నాగ్ ఫ్యామిలీస్

Mon 20th Oct 2025 09:58 PM
chiranjeevi  చిరు ఇంట్లో వెంకీ, నాగ్ ఫ్యామిలీస్
Tollywood Stalwarts At Chiru Diwali Bash చిరు ఇంట్లో వెంకీ, నాగ్ ఫ్యామిలీస్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మెగా దివాళి బాష్ గ్రాండ్ గా జరగడమే కాదు మరో ఇద్దరు చిరు సమకాలీకులు చిరు ఇంట్లో ఫ్యామిలీస్ తో కలిసి కనిపించడం మాత్రం అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. వెంకటేష్ తన భార్య తో కలిసి, నాగార్జున అమలతో కలిసి మెగాస్టార్ ఇంట్లో మెరిశారు. 

చిరు మరియు సురేఖ కి గిఫ్ట్స్ ఇస్తూ వెంకీ, నాగార్జున లు దిగిన ఫొటోస్ ని చిరు షేర్ చేస్తూ. Very delighted to have celebrated the Festival of Lights with my dear friends, @iamnagarjuna, @VenkyMama and my co-star #Nayanthara, along with our families 🤗✨ Moments like these fill the heart with joy and remind us of the love, laughter, and togetherness that make life truly bright 💐💐💐 అంటూ ట్వీట్ చేసారు. 

చిరు-బీవెంక్-నాగ్ కలిసి దిగిన పిక్, అలాగే మన శంకర్ వర ప్రసాద్ గారు హీరోయిన్ నయనతార తో దిగిన ఫొటోస్ ని మెగాస్టార్ షేర్ చేసారు. 

Tollywood Stalwarts At Chiru Diwali Bash:

Chiranjeevi-Nagarjuna-Venkatesh Celebrated Diwali

Tags:   CHIRANJEEVI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ