Advertisementt

ప్రభాస్-హను దివాళి బ్లాస్ట్

Sun 19th Oct 2025 08:16 PM
prabhas  ప్రభాస్-హను దివాళి బ్లాస్ట్
PrabhasHanu update tomorrow ప్రభాస్-హను దివాళి బ్లాస్ట్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి కాంబో లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా ఫిలిం ఫౌజీ(వర్కింగ్ టైటిల్) ఓపెనింగ్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు, ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది.. అనే విషయాలు తప్ప ఈ చిత్రానికి సంబందించిన ఏ ఒక్క అప్ డేట్ ఇప్పటివరకు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించలేదు. 

ఈమద్యలో ప్రభాస్-హను షూటింగ్ 50 శాతం ఫినిష్ అయ్యింది అంటే.. రీసెంట్ గా 25 శాతం షూటింగ్ తో పాటుగా సాంగ్స్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది, ఫౌజీని 2026 ఆగష్టు లో విడుదల చేస్తారనే ప్రచారం జరగడమే కాదు.. ఈ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23 న ఖచ్చితంగా ప్రభాస్-హను మూవీ అప్ డేట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈలోపే మేకర్స్ సడన్ గా రేపు దీపావళి బ్లాస్ట్ అంటూ.. This 🔥

Battle 🔥

demands 🔥

a 🔥

BATTALION!🔥

#PrabhasHanu. 💪🏼

Tomorrow. 💪🏼

4:05 PM 💪🏼 మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు. ప్రభాస్-హను మొట్టమొదటి అప్ డేట్ కోసం అభిమానులు వెయిట్ చెయ్యని క్షణమ్ లేదు అది ఇప్పటికి ఫుల్ ఫిల్ అవుతుంది. 

PrabhasHanu update tomorrow:

Crazy update on PrabhasHanu

Tags:   PRABHAS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ