ఎప్పుడు సింపుల్ గా క్యూట్ గా అందంగా కనిపించే రీతూ వర్మ ఈ మధ్యన గ్లామర్ షో చేసిన ఫోటో షూట్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇది రీతూ వర్మేనా అనుకున్నారు. మరి ట్రెడిషనల్ గా ఉంటే అవకాశాలు రావు అనుకుందో ఏమో తెలియదు కానీ ఏదైనా అందాలు చూపించేందుకు మాత్రం రీతూ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనే రేంజ్ లోనే కనిపించింది.
సినిమా అయినా సోషల్ మీడియా అయినా రీతూ వర్మ సాంప్రదాయినీ అన్నట్టుగానే కనిపించేంది. కొద్దిరోజులుగా గ్లామర్ తో హీటెక్కిస్తోంది. తాజాగా బ్లూ డ్రెస్ లో రీతూ వర్మ మురిపించేసింది. ఎప్పటిలాగే ట్రెడిషనల్ గా క్యూట్ గా చాలా సింపుల్ గా కనిపించింది.
ప్రస్తుతం అవకాశాలు పెద్దగా లేని రీతూ వర్మ డిజిటల్ మీడియాలోకి కూడా ఎంటర్ అయ్యింది. దేవిక అండ్ డ్యానీ తో ఓటీటీ లోకి ఎంటర్ అయ్యి సక్సెస్ అందుకుంది.




దివాళి విన్నర్ ఎవరంటే.. 

Loading..