రీసెంట్ గా కోరుకున్న వాడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక మందన్న ప్రస్తుతం హిందీ మూవీ తమ్మా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఎప్పటినుంచో ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న లు హైదరాబాద్లోని దేవరకొండ హౌస్ లోనే సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే విషయంలో మీడియాలో తెగ హైలెట్ అయ్యింది.
కానీ విజయ్, రష్మికలు మాత్రం బయటపడలేదు. ఈలోపు రష్మిక ముంబై వెళ్ళిపోయి అక్కడ తమ్మా ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది. ఆ ప్రమోషన్స్ లో రష్మిక మందన్న హీట్ పెంచేలాంటి గ్లామర్ షో చేస్తుంది. అలాగే ఆమె ఫేస్ చూస్తే సిగ్గు స్పష్టంగా కనబడుతుంది. అదంతా రష్మిక ఎంగేజ్మెంట్ వల్లే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ఆమె గ్లామర్ షో గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. రష్మిక ప్రమోషన్స్ లో అందాలు చూపిస్తూ అద్దరగొట్టేస్తుంది అంటున్నారు. తాజాగా మెరూన్ డ్రెస్ లోను రష్మిక ట్రెడిషనల్ గా బ్యూటిఫుల్ గా కనిపించింది.