Advertisementt

బ్లూ శారీ లో మృణాల్ ఠాకూర్

Fri 17th Oct 2025 08:51 PM
mrunal thakur  బ్లూ శారీ లో మృణాల్ ఠాకూర్
Mrunal Thakur in blue saree బ్లూ శారీ లో మృణాల్ ఠాకూర్
Advertisement
Ads by CJ

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి అక్కడ మాత్రం ఆమెకి సక్సెస్ ఆమడ దూరంలోనే ఆగిపోతుంది. సౌత్ లో మృణాల్ ఠాకూర్ కి మంచి మంచి హిట్స్ పడినా ప్రస్తుతం సౌత్ లో మాత్రం బాగా గ్యాప్ వచ్చేసింది. ఆమె నటించిన డెకాయిట్ చిత్రం డిసెంబర్ రేస్ నుంచి తప్పుకుంది అంటున్నారు. కారణం అడివి శేష్ కి తగిలిన గాయాల కారణంగా షూటింగ్ లేట్ అయ్యింది అందుకే రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. 

ఇక సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ లుక్స్ చూస్తే మాత్రం యూత్ పడిపోవాల్సిందే. అంతలాంటి గ్లామర్ షో మృణాల్ సొంతం. ఒకప్పుడు ట్రెడిషనల్ గా ఉంటె బావుండే మృణాల్ ఇప్పుడు గ్లామర్ లుక్స్ లోను అద్దరగొట్టేస్తుంది. 

తాజాగా మృణాల్ ఠాకూర్ నుంచి వచ్చిన బ్లూ శారీ పిక్స్ మాత్రం తెగ అట్రాక్ట్ చేస్తున్నాయి. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లూ డిజైనర్ క్రెప్ శారీ లో మృణాల్ లుక్స్ బ్యూటిఫుల్ కాదు కాదు హాట్ అనే చెప్పాలి. అదే నెటిజెన్స్ కూడా అంటున్నారు. మృణాల్ సో హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Mrunal Thakur in blue saree:

Mrunal Thakur blew our minds in this blue saree look

Tags:   MRUNAL THAKUR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ