కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం పెద్దగా సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఈమధ్యనే కూలి చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చినా ఆ సినిమా ఆడియన్స్ ను నిరాశపరిచింది. ఆ చిత్రంలో శృతి హాసన్ నార్మల్ గా కూల్ గా కనిపించింది. గ్లామర్ రోల్ కాదు, సాంగ్స్ కి స్కోప్ లేదు. అయినా శృతి రోల్ ఎమోషనల్ గా జానెక్ట అయ్యింది.
ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా బ్లాక్ డ్రెస్ పిక్స్ పోస్ట్ చేసే శృతి హాసన్ తాజాగా షేర్ చేసిన పిక్స్ మాత్రం కలర్ ఫుల్ గా ఉన్నాయి. రెడ్ డ్రెస్ లో శృతి హాసన్ లుక్స్ బ్యూటిఫుల్.. అది కూడా ట్రెడిషనల్ గా కనిపించి అభిమానులను కనువిందు చేసింది.
ప్రస్తుతం శృతి హసన్ న్యూ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మీరు కూడా శృతి హాసన్ కూల్ లుక్ చూసి ఎంజాయ్ చెయ్యండి.