Advertisementt

ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు

Fri 03rd Oct 2025 12:21 PM
little hearts  ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు
This Week OTT releases ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ చిత్రాలు
Advertisement
Ads by CJ

ఈ వారం థియేటర్స్ లో ధనుష్ ఇడ్లి కొట్టు, కాంతార చాప్టర్ 1 చిత్రాలు విడుదలయ్యాయి. ఇడ్లి కొట్టు సో సో గా సాగిపోతే.. కాంతార మంచి హిట్ టాక్ తో దసరా హిట్ అనిపించుకుంది. 

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలు / వెబ్ సీరీస్ లు 

ఈటివి విన్:

లిటిల్ హార్ట్స్ (తెలుగు సినిమా)

అమెజాన్ ప్రైమ్: 

మదరాసి(డబ్బింగ్ తెలుగు)

జూనియర్(తెలుగు సినిమా)

నెట్ ఫ్లిక్స్ :

ది గేమ్(వెబ్ సిరీస్)

జీనీ మేక్ విష్ (మూవీ) కొరియన్

వింక్స్ క్లబ్- ది మ్యాజిక్ ఈజ్ బ్యాక్ సీజన్ 1

డూడ్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)

సన్ నెక్స్ట్ :

టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (వెబ్ సిరీస్)

జియో హాట్ స్టార్:

అబాట్ ఎలిమెంటరీ (వెబ్ సిరీస్)

అన్నపూరణి (మూవీ)

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ:

ది సిస్టర్స్ గ్రిమ్ (యానిమేషన్ వెబ్ సిరీస్)

This Week OTT releases:

This Week OTT releases list

Tags:   LITTLE HEARTS
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ