ఈసారి శుక్రవారం సినిమాలు విడుదల కాకుండా ముందుగా అంటే రేపు బుధవారం సెప్టెంబర్ 1 న ధనుష్ ఇడ్లి కొట్టు విడుదలకు సిద్దమైంది. ఆతర్వాత దసరా స్పెషల్ గా అంటే గురువారం కన్నడ కాంతార చాప్టర్ 1 పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వారం ఈ రెండు చిత్రాలే థియేటర్స్ లో విడుదలవుతున్నాయి.
ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కి రాబోతున్న చిత్రాలు-వెబ్ సీరీస్ లు
ఈటివి విన్:
లిటిల్ హార్ట్స్ (తెలుగు సినిమా) అక్టోబరు 01
అమెజాన్ ప్రైమ్:
మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) అక్టోబరు 01
ప్లే డర్టీమూవీ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 01
నెట్ ఫ్లిక్స్:
మిస్సింగ్ కింగ్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 29
నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లీష్ సిరీస్) సెప్టెంబరు 30
ద గేమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) అక్టోబరు 02
మాన్స్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 03
ఆహా:
జూనియర్ (తెలుగు సినిమా) - సెప్టెంబరు 30
సన్ నెక్స్ట్:
సాహసం (తమిళ మూవీ) - అక్టోబరు 01
గౌరీ శంకర (కన్నడ సినిమా) - అక్టోబరు 01
టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ సిరీస్) - అక్టోబరు 02
చెక్ మేట్ (మలయాళ సినిమా) అక్టోబరు 02
డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) అక్టోబరు 02
సోనీ లివ్:
13th (హిందీ సిరీస్) - అక్టోబరు 01
ఆపిల్ ప్లస్ టీవీ:
ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02
లాస్ట్ బస్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 03