పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG మరికొన్ని గంటల్లో థియేటర్స్ లో స్పెషల్ ప్రీమియర్స్ తో రచ్చ లేపడానికి రెడీగా ఉంది. విపరీతమైన హైప్ మధ్యన ఆడియన్స్ ముందుకు రాబోతున్న OG రిజల్ట్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు అస్సలు బెంగ లేదు. మొదటి రోజు ఓపెనింగ్ రికార్డ్స్ కొట్టడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు.
ఇక OG థియేటర్స్ లోకి బిగ్ బ్యాటింగ్ చెయ్యదానికి రెడీ అయ్యింది. పవన్ కళ్యాణ్ OG చిత్రానికి నాన్ థియేట్రికల్ హక్కులు, అలాగే థియేట్రికల్ బిజినెస్ ద్వారా 300 కోట్లు బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే OG బిగ్ బ్యాటిల్ చెయ్యాల్సిందే. మరి థియేట్రికల్ కలెక్షన్స్ విషయంలో OG నెంబర్లు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న OG పై భీబత్సమైన క్రేజ్ ఉంది. మరా క్రేజ్ ఎంతవరకు OG ని నిలబెడుతుందో చూడాలి.