మిల్కి బ్యూటీ తమన్నా 40 ప్లస్ ఏజ్ లోను వరస అవకాశాలతో దూసుకుపోతుంది. సౌత్ లో అవకాశాలు తగ్గినా ఆమెకు హిందీలో వెబ్ సీరీస్ లోనో లేదంటే సినిమాల్లోనో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం గ్లామర్ షో ను డబుల్ చేసిన తమన్నా అతి త్వరలోనే మంచి గుడ్ న్యూస్ వినిపిస్తాను అంటూ ఈ మధ్యన చేసిన ఓ ట్వీట్ వైరల్ అయ్యింది.
ఇక సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ తమన్నా ఎక్కువగా గ్లామర్ గా ఉంటుంది. అందాలు ఆరబొయ్యడంలో తమన్నా వేరే లెవల్ అందాలు చూపిస్తుంది. తాజాగా వదిలిన ఫొటోస్ చూస్తే నిజంగా యూత్ కి గుండె గుబేల్ మనాల్సిందే. ఫుల్ డ్రెస్ లో తమన్నా అందాలు చూపించడంలో స్పెషల్ కాన్సంట్రేట్ చేసింది.
స్మైల్ లేకపోయినా.. తమన్నా లుక్ మాత్రం బ్యూటిఫుల్ అనాల్సిందే. హెయిర్ స్టయిల్ కూడా తమన్నా చాలా కొత్తగా చూపించింది. ప్రస్తుతం తమన్నా న్యూ లుక్ మాత్రం వైరల్ అవుతుంది.