గత వారం విడుదలైన ఘాటీ, మదరాసి రెండు పెద్ద చిత్రాలు ప్రేక్షకులను బాగా డిజప్పాయింట్ చేసాయి. చిన్న చిత్రమైన లిటిల్ హార్ట్స్ థియేటర్స్ లో దూసుకుపోతుంది. కేవలం మూడు రోజుల్లోనే లిటిల్ హార్ట్స్ బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక ఈ వారం రెండు క్రేజీ చిత్రాలతో పాటుగా ఓ డబ్బింగ్ చిత్రము థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్, బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కిందపురి, వాటితో కలిసి తమిళ డబ్బింగ్ చిత్రం టన్నెల్ కూడా ఈ వారం రిలీజ్ కానుంది.
ఓటీటీలోనూ ఈ వారం స్ట్రీమింగ్ కి రాబోయే సినిమాలు-వెబ్ సిరీస్ లు
నెట్‌ఫ్లిక్స్:
సైయారా సెప్టెంబర్ 12
అమెజాన్ ప్రైమ్:
ది గర్ల్‌ఫ్రెండ్ (వెబ్ సిరీస్ ) సెప్టెంబర్ 10
కూలీ - సెప్టెంబర్ 11
డూ యు వన్నా పార్ట్నర్ (హిందీ) సెప్టెంబర్ 12
బకాసుర రెస్టారెంట్ - సెప్టెంబర్ 12
జియో హాట్‌స్టార్:
సు ఫ్రమ్ సో - సెప్టెంబర్ 9
రాంబో ఇన్ లవ్ (తెలుగు వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12