OG ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశమే హద్దుగా
Record Pre Release Business for OGపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాను చూపించే చిత్రంగా మొదటినుంచి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కనిపిస్తుంది. అదే అభిమానుల ఆశ కూడా. హరి హార వీరమల్లు పోతేనేమి.. OG తమకు కావల్సిన స్టఫ్ ఇస్తుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. OG నుంచి ఏ అప్ డేట్ వదిలినా అది వైరల్ చేస్తున్నారు. మరోపక్క ఓవర్సీస్ లో OG బుకింగ్స్ విధ్వంశం సృష్టిస్తుంది. ఇంకోపక్క OG ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మతిపోవాల్సిందే. ఆకాశమే హద్దుగా OG ప్రీ రిలీజ్ బిజినెస్ కనిపిస్తుంది.
ఆంధ్ర 80 కోట్లు
సీడెడ్ 23 కోట్లు
నైజాం 50 కోట్లు రేంజ్ లో OG రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసినవారు OG క్రేజ్ ఈ రేంజ్ లోనా అంటూ షాకవుతున్నారు.
OG Power Packing Pre Release Business
og pre release business
The Paradise racing against time
3 Sep 2026
Modi Praises Pawan Role In Politics
3 Sep 2026
Mamitha Baiju hospitalized
3 Sep 2026
Jailer 2 Release Date Locked
3 Sep 2026
Terrific Response For Panjaa Re Release
3 Sep 2026
Sabko from Epic First Semester released
3 Sep 2026
VD Calls Rashmika A Violent Pilla
3 Sep 2026
Toxic Crosses 300 Crore Mark
3 Sep 2026
HBD To Janasenani Pawan Kalyan
3 Sep 2026
Deepa Balu Photos
3 Sep 2026
Maremma Movie Trailer Launch Photos
3 Sep 2026
Samyuktha Viswanathan Photos
3 Sep 2026
Satwika Photos
3 Sep 2026
Veta Movie Opening Photos
3 Sep 2026
Varalaxmi Sarathkumar Photos
3 Sep 2026
Ananthika Sanilkumar Photos
3 Sep 2026
Legacy Movie Stills
3 Sep 2026
Haiwaan Movie Stills
3 Sep 2026
Irumudi Success Celebrations Photos
3 Sep 2026
Yukti Thareja Photos
3 Sep 2026
Ramba Oorvasi Menaka Movie Stills
3 Sep 2026
Kiku Chiranjeevi Review
3 Sep 2026
Toxic Review
3 Sep 2026
Ameer Log Review
3 Sep 2026
Irumudi Review
3 Sep 2026
Pallaburusu Review
3 Sep 2026
Makutam Review
3 Sep 2026
Husharu Pittalu Review
3 Sep 2026
Vishwanath and Sons Review
3 Sep 2026
Agadha Review
3 Sep 2026
KJQ Review
3 Sep 2026
DC Review
3 Sep 2026
Korean Kanakaraju Review
3 Sep 2026







































