Advertisementt

OG ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశమే హద్దుగా

Sat 30th Aug 2025 03:30 PM
og pre release business  OG ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశమే హద్దుగా
Record Pre Release Business for OG OG ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశమే హద్దుగా
Advertisement
Ads by CJ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినాను చూపించే చిత్రంగా మొదటినుంచి సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG కనిపిస్తుంది. అదే అభిమానుల ఆశ కూడా. హరి హార వీరమల్లు పోతేనేమి.. OG తమకు కావల్సిన స్టఫ్ ఇస్తుంది అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. OG నుంచి ఏ అప్ డేట్ వదిలినా అది వైరల్ చేస్తున్నారు. మరోపక్క ఓవర్సీస్ లో OG బుకింగ్స్ విధ్వంశం సృష్టిస్తుంది. ఇంకోపక్క OG ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే మతిపోవాల్సిందే. ఆకాశమే హద్దుగా OG ప్రీ రిలీజ్ బిజినెస్ కనిపిస్తుంది.

ఆంధ్ర 80 కోట్లు

సీడెడ్ 23 కోట్లు

నైజాం 50 కోట్లు రేంజ్ లో OG రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చూసినవారు OG క్రేజ్ ఈ రేంజ్ లోనా అంటూ షాకవుతున్నారు. 

Record Pre Release Business for OG:

OG Power Packing Pre Release Business

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ