Advertisementt

మతిపోగొడుతున్న జాన్వీ కపూర్

Sat 09th Aug 2025 03:39 PM
janhvi kapoor  మతిపోగొడుతున్న జాన్వీ కపూర్
Janhvi Kapoor Looks Ethereal In Saree మతిపోగొడుతున్న జాన్వీ కపూర్
Advertisement
Ads by CJ

సినిమాల విషయంలో ఎలా ఉన్నా జాన్వీ కపూర్ సోషల్ మీడియా అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంతలాంటి గ్లామర్ షో చేస్తుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం జాన్వీ కపూర్ పరం సుందరి చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా వుంది. ఆ ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ చేస్తున్న గ్లామర్ షోకి  సోషల్ మీడియా షేకవుతుంది. 

చీరకట్టులోనూ ఆమె అందాల జాతరకు యూత్ మొత్తం చొంగ కార్చాల్సిందే. తాజాగా సిద్ద్దార్థ్ మల్హోత్రా తో కలిసి ఆమె పరం సుందరి ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ ఫ్లోరల్ ప్రింట్ నెట్ శారీలో అందాల ఆరబోసిన తీరుకి షాకవ్వాల్సిందే. జాన్వీ శారీ శారీ లుక్ నిజంగా మతిపోగెట్టేసింది. 

పరం సుందరి విడుదల సమయానికి జాన్వి కపూర్ ఇంకెంతగా గ్లామర్ షో చేస్తుందో అంటూ యూత్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ తో పెద్ది చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి లో విడుదల కాబోతుంది. అంతేకాదు అల్లు అర్జున్ AA 22లోను జాన్వీ కపూర్ పేరు వినబడుతుంది. అది కూడా ఓకే అయితే జాన్వీ కపూర్ రేంజ్ మరింత మారిపోతుంది. 

Janhvi Kapoor Looks Ethereal In Saree :

Janhvi Kapoor Channels Floral Elegance In Crochet Saree

Tags:   JANHVI KAPOOR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ