ఆగష్టు థియేట్రికల్ రిలీజులు
గత నెల జులై లో విడుదలైన చిత్రాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. జులై 31 గురువారం విడుదలైన కింగ్ డమ్ కాస్త స్ట్రాంగ్ గా కనిపించగా.. ఆగష్టు నెలలో క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఆగష్టు 15 కి అలాగే ఈ నెల చివర వారంలో వినాయక చవితి స్పెషల్ గా క్రేజీ సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి
ఆగష్టు ఫస్ట్ వీక్:
ఆగస్ట్ 1.. సార్.. మేడమ్
ఆగస్ట్ 1.. థాంక్యూ డియర్
ఆగస్ట్ 1.. ఉసురే
ధడక్ 2, సన్నాఫ్ సర్దార్ 2 బాలీవుడ్ చిత్రాలు అడియన్స్ ముందుకు వచ్చాయి.
ఆగష్టు సెకండ్ వీక్:
ఆగస్ట్ 8.. బకాసుర రెస్టారెంట్
ఆగస్ట్ 8.. హీర్ ఎక్స్ప్రెస్, అందాజ్
ఆగస్ట్ 9.. అతడు రీరిలీజ్..
ఆగష్టు థర్డ్ వీక్:
ఆగస్ట్ 14.. కూలీ
ఆగస్ట్ 14.. వార్ 2
ఆగస్ట్ 22.. పరదా
ఆగస్ట్ 22.. మేఘాలు చెప్పిన ప్రేమకథ.
ఆగష్టు ఫోర్త్ వీక్:
ఆగస్ట్ 27.. మాస్ జాతర
ఆగస్ట్ 27.. సుందరకాండ
ఆగస్ట్ 29.. పరమ్ సుందరి