విజయ్ దేవరకొండ-గౌతమ్ తిన్ననూరి కలయికలో తెరకెక్కిన కింగ్ డమ్ ఈ గురువారం విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్నప్పటికీ ఆడియన్స్ నుంచి కింగ్ డమ్ కి ఆదరణ దక్కింది. కింగ్ డమ్ రెండు రోజుల రెండు తెలుగు రాష్ట్రాల లెక్కలు మీ కోసం..
ఏరియా కలెక్షన్స్
Nizam - 6.05
Ceeded - 2.49
UA - 1.64
Guntur - 0.96
East - 1.00
Krishna - 0.80
West - 0.62
Nellore - 0.47
2 Days Total Share - 14.03 Crores