Advertisementt

రెండేళ్ల నారా రోహిత్-సిరిల ప్రేమ ప్రయాణం

Thu 31st Jul 2025 07:14 PM
nara rohith  రెండేళ్ల నారా రోహిత్-సిరిల ప్రేమ ప్రయాణం
Nara Rohit-Siri two-year love journey రెండేళ్ల నారా రోహిత్-సిరిల ప్రేమ ప్రయాణం
Advertisement
Ads by CJ

నారా వారబ్బాయి ప్రేమలో పడిన విషయం తెలిసిందే. లేటు వయసులో ప్రేమలో పడిన నారా రోహిత్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నాడు. తన కో స్టార్, ప్రతినిధి 2 లో నటించిన సిరి లెల్ల ను నారా రోహిత్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. ఎంగేజ్మెంట్ అయ్యాక నారా రోహిత్ తండ్రి మరణంతో ఆ పెళ్ళి కాస్తా వాయిదా పడింది. 

అయితే ఈ మద్యలో సిరి తో కలిసి నారా రోహిత్ వెకేషన్స్, బర్త్ డే పార్టీలంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా సిరి లెల్ల తన సోషల్ మీడియా హ్యాండిల్ లో ఈ రోజు కి నారా రోహిత్ పరిచయమై సరిగ్గా రెండేళ్ల అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. ప్రతినిధి 2 సెట్ లోనే నారా రోహిత్-సిరి లెల్ల ప్రేమలో పడ్డారు. 

ఇక ఈ అక్టోబర్ లో నారా రోహిత్ - సిరి లు వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం నారా రోహిత్ సుందరకాండ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. 

Nara Rohit-Siri two-year love journey:

Nara Rohith-Siri: Two years of love anniversary

Tags:   NARA ROHITH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ